హరీశ్‌రావు ఇంట్లో వేడుకలు

by Shyam |
హరీశ్‌రావు ఇంట్లో వేడుకలు
X

దిశ, సిద్దిపేట: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి హరీశ్ రావు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story