టీజీఓ భవన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

by Shyam |
టీజీఓ భవన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గెజిటెడ్​అధికారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీఓ అధ్యక్షురాలు మమత జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జనరల్​ సెక్రెటరీ సత్యనారాయణ, జి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్​, రవీందర్​రావు, లక్ష్మణ్​ గౌడ్​, శివ కుమార్​, వెంకటయ్య, సబిత, సుజాత, వెంకటేశ్వర్లు, వేణుమాధవ్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story