- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాజిటివ్ పరేషాన్.. పాఠశాలల్లోపెరిగిన కరోనా కేసులు
by vinod kumar |
X
దిశ వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీ గా పెరుగుతుంది. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వైరస్ వ్యాపిస్తోంది. అయితే తాజాగా హయత్ నగర్ లోని పాఠశాలతో పాటు కళాశాలలో చదువుతున్న 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే హయత్ నగర్ లోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడగా, నలుగురు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలిచారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అయితే ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉండడంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story