ముంబైలో రూ. వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ పట్టివేత

by Anukaran |
ముంబైలో రూ. వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఓడరేవు దగ్గర కస్టమ్స్, డీఆర్ఐ అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో రూ. వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. 191 కిలోల డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ ను నిందితులు తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.

Advertisement

Next Story