పోలీస్‌స్టేషన్లలో శానిటైజర్ ఏర్పాటు

by Shyam |
పోలీస్‌స్టేషన్లలో శానిటైజర్ ఏర్పాటు
X

దిశ, హైదరాబాద్ : హైదరాబాద్‌ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో శానిటైజర్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. వివిధ పనుల నిమిత్తం స్టేషన్లకు వచ్చే వారి చేతులు శుభ్రంగా ఉంచేలా ఇది ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Tags: In all police stations in hyderabad with sanitations, hyd cp anjanikumar, to reduce corona virus

Advertisement

Next Story

Most Viewed