ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు

by Anukaran |   ( Updated:2021-11-17 00:56:02.0  )
ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‍ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed