- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాల్దీవుల్లో మత్తెక్కిస్తున్న ఇలియానా.. అది ఎవరబ్బ..
దిశ, వెబ్‌డెస్క్: ఇలియానా డీ క్రూజ్ అమ్మడికి ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకోంటోంది. ఇటీవల కాస్త బొద్దుగా తయారైన భామ ఎట్టకేలకు మళ్లీ నాజుకుగా తయారైంది. అయితే అమ్మడు ప్రస్తుతం మాల్దీవుల్లో మస్తుగా ఎంజాయ్ చేస్తోంది. రెడ్ బీచ్‌వేర్‌లో సెగలు పుట్టిస్తోంది. తన మత్తెక్కించే అందాలను సెల్పీ రూపంలో సోషల్ మీడియాలో పెట్టి కుర్రకారుని కలవరపెడుతోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అమ్మడి అందాలకు దాసోహం అంటున్నారు.
ఫోటోల్లో అమ్మడి కిల్లింగ్ లుక్స్‌కి కుర్రకారు మనసులు గల్లంతవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ‘ఇల్లీ బేబీ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సెగలు పుట్టించే అందాలను చూపిన అమ్మడు మంటలు ఆర్పేందుకు రెండు చిల్లింగ్ బీర్ల ఫోటోను అప్‌లోడ్ చేసింది. ఈ ఫొటోను చూస్తే ఇలియానాతో పాటు మరొకరు కూడా మాల్దీవుల్లో చిల్ అవుతున్నట్లు అర్థం అవుతోంది. దీంతో అక్కడ ఇల్లీ బేబీ తన లవ్‌తో చిల్ అవుతోందంటూ ఊహాగానాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలియాన తన తాజా సినిమా ‘తేరా క్యా హోగా లవ్‌లీ’ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా అమ్మడు విద్యబాలన్, ప్రతిక్‌తో మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా నామకరణం చేయాల్సి ఉంది.