- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలియానా కూడా భయపడిందా?
దిశ, వెబ్ డెస్క్: ఇలియానా ఆఫర్ ఇస్తే అందం కూడా తనలా మారిపోయేందుకు సిద్దంగా ఉంటుందేమో.. అంత గొప్ప అందగత్తె. అసలు ఆ నడుము .. బాబోయ్ చూసిన ప్రతీ ఒక్కరు కూడా మరోసారి చూడాలి అనుకుంటారు. అంత అందాన్ని పొగేసుకున్న ఇల్లీ బేబీ.. తాను అందంగా లేనేమో అని భయపడిందట. ఇతరులతో పోల్చుకుని చాలా బాధపడి పోయేదట.
పళ్లు వెడల్పుగా ఉన్నాయి.. తొడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. నడుము సరిగ్గా లేదు..కడుపు చదునుగా లేదు.. వక్షోజాలు పెద్దవిగా లేవు..బట్ పెద్దగా ఉంది.. ముక్కు, పెదవులు అందంగా లేవు అని ఆవేదన చెందేదట. సరైన ఎత్తు లేను.. స్మార్ట్ అండ్ ఫన్నీ కూడా కాదు.. నేనెందుకు పర్ ఫెక్టు గా లేను అని ఆలోచించేదట.
కానీ నాలో ఉన్న లోపాలే నన్ను నన్నుగా నిలబెట్టాయి అని చెప్తుంది ఇల్లీ బేబీ. నా సొంత రకమైన అందాన్ని చూడాలి అనుకున్నాను అని.. అందుకే అందంగా ఉండేందుకు ప్రపంచం చూపిస్తున్న ఆదర్శాలకు అనుగుణంగా ప్రయత్నించడం ఆపేశాను అని చెప్పింది. మనం మనంగా నిలబడేందుకు పుట్టినప్పుడు ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏముంది అంటుంది.
https://www.instagram.com/p/CFzTPQHA7UN/?utm_source=ig_web_button_share_sheet
నిజానికి ఈ పోస్ట్ చదివాక ఇలియానా అభిమానులు షాక్ అవ్వడం ఖాయం. లేదంటే అందానికే అందాన్ని ప్రసాదించే అందగత్తె అయిన ఇలియానా ఇలా భయపడడం ఏంటి.