- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ మై గాడ్.. ఇలియానా అప్పటి నుంచే అలా ఉందా?
దిశ, సినిమా: బ్యూటిఫుల్ ఇలియానా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుర్రకారు కలల రాణిగా నిలిచిన భామ.. తను కూడా టీనేజ్‌లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. 12 ఏళ్ల వయసు నుంచే ఈ విమర్శలు స్టార్ట్ అయ్యాయన్న ఇల్లీ బేబి.. అది చాలా లోతైన గాయమని, అందుకే ఆ ఇన్సిడెంట్స్ నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తాయని తెలిపింది. ‘ఓ మై గాడ్ నీ బట్ ఎందుకు అంత పెద్దగా ఉంది?’ అని అడిగేవారని.. ప్రతీ రోజు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కోవడంతో చాలా బాధపడేదాన్నని చెప్పింది. ఇప్పటికీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బాడీ షేమింగ్ గురించి రోజుకు కనీసం పది మెసేజ్‌లు అయినా ఉంటాయని పేర్కొంది. ఇలాంటి కామెంట్ చేసేవాళ్లు కొంచెం దయగా ఉంటే మంచిదని, వారి విమర్శలు ఎదుటివారిపై ఎంత ఎఫెక్ట్ చూపుతాయో గుర్తుంచుకోవాలని సూచించింది. అయితే ఎవరెన్ని విమర్శించినా, మన గురించి మనం పాజిటివ్‌గా ఉంటే సరిపోతుందన్న ఇలియానా.. గతంలో తన పొట్ట ఉబ్బుగా ఉందని చాలా ఫీల్ అయ్యేదాన్నని, కానీ అక్కడ గర్భాశయం ఉంటుంది కాబట్టి ఫ్లాట్‌గా లేదనే పాజిటివ్ థింకింగ్ వచ్చేసరికి హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.