- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టీల్ ప్లాంట్‌లో 100 ఖాళీలు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: బర్న్‌పూర్‌లోని IISCO స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులు కోరుతుంది.
టెక్నికల్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 100 (జనరల్- 41, ఓబీసీ-22, ఎస్సీ-20, ఎస్టీ-5, ఈడబ్ల్యూఎస్-10, పీహెచ్‌సీ-2)
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-20, మెకానికల్-20, మెటలర్జీ-30, కెమికల్- 10, సివిల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-10 జనరల్
అర్హతలు: సంబంధిత బ్రాంచిలో మూడేళ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయస్సు: 28 ఫిబ్రవరి 2020 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. మొదట ఈ వెబ్‌సైట్ ( https://portal.mhrdnats.gov.in)లో రిజిస్టర్ చేసుకోవాలి.
చివరి తేదీ: ఆగస్టు 19, 2021
వెబ్‌సైట్: https://sail.co.in
గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
Advertisement
Next Story