- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
IND Vs AUS : T-20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ దంచికొడుతున్నాడు. కాగా, టీ-20ల్లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును తన సొంత చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు 200 బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. 173 సిక్సులతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గప్టిల్, తర్వాతి స్థానంలో బట్లర్ (137), ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ (133), వెస్టిండిస్ బ్యాట్స్ మెన్ పూరన్ (132), సూర్యకుమార్ యాదవ్ (129) ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ 93 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
Advertisement
Next Story