- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WTC: ఐసీసీతో జతకట్టిన ఫేస్‌బుక్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఐసీసీ, ఫేస్‌బుక్ జట్టుకట్టాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన రీకాప్, హైలైట్స్, ఎక్స్‌క్లూసీవ్ వీడియోలు ఫేస్‌బుక్ వాచ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. భారత ఉపఖండంలో ఐసీసీకి డిజిటల్ కంటెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నఫేస్‌బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ఈ కంటెంట్‌తో పాటు వీడియో ఆన్ డిమాండ్ నుంచి ప్రత్యేకమైన వీడియోలు కూడా చూసే వీలుంటుంది. ఐసీసీ ఫేస్‌బుక్ పేజీలో వీడియో ఆన్ డిమాండ్ ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నది. మ్యాచ్ వీడియోలను ఇతరులతో షేర్ చేసుకునే వీలుందని ఫేస్‌బుక్ చెప్పింది.
Advertisement
Next Story