బ్రేకింగ్ న్యూస్: పలువురు ఉన్నతాధికారులు బదిలీ

by srinivas |   ( Updated:2021-10-02 06:34:11.0  )
IAS officers transferred
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయల జేసీగా శ్రీధర్ చామకూరి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్‌గా ఎంవీ శేషగిరిరావు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీవోగా బి.నవ్య, సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఎస్.భార్గవి, స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా వి.రామకృష్ణలు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.

Advertisement

Next Story