- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాన రహదారులపై హైపో క్లోరైట్ స్ప్రే
X
దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావద్దంటూ పదే పదే చెబుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి, పరిసరాల పరిశుభ్రత కోసం అధికారులు సోడియం హైపో క్లోరైట్ రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులకు ఇరువైపులా పిచికారి చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ చేపల మార్కెట్, రాంనగర్ చౌరస్తా, రాంనగర్ గుండు, అడిక్‌మెట్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సిబ్బంది ట్యాంకర్ ద్వారా పిచికారి చేయిస్తున్నారు.
Tags : hypochlorite spraying, corona prevention, hyd city
Advertisement
Next Story