తిరుమలలో హైదరాబాద్‌ వాసి సూసైడ్

by srinivas |
తిరుమలలో హైదరాబాద్‌ వాసి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి వకులమాత గెస్ట్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్న మల్కాజిగిరికి చెందిన శ్రీధర్ రూమ్‌ నెంబర్ 511లో బస చేశాడు. అయితే ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం రాకపోవడంతో టీటీడీని సంప్రదించగారు. దీంతో సిబ్బంది వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే శ్రీధర్ ఉరేసుకొని చనిపోయాడు. వెంటనే పోలీసులు, బంధువులకు సిబ్బంది సమాచారం అందించారు. శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story