- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబాయ్‌లో హైదరాబాద్ యువతి విక్రయం..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ యువతిని ఓ ట్రావెల్ ఏజెంట్ దుబాయ్‌లో విక్రయించాడు. రూ.2 లక్షలు తీసుకుని నూర్ అనే యువతిని దుబాయ్ షేక్‌కు అమ్మేశాడు. అనంతరం బలవంతంగా అతనితో ట్రావెల్ ఏజెంట్ కాంట్రాక్టు మ్యారేజ్ చేయించాడు.
ఆ తర్వాత నూర్‌పై షేక్ అత్యాచారం చేసినట్లు సమాచారం.ఎలాగైనా షేక్ వేధింపుల నుంచి తనను కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. విషయం తెలుసుకున్న తల్లి తన బిడ్డను ఎలాగైనా హైదరాబాద్‌కు తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకుంటోంది.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story