- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇన్నోవేటర్స్ చేసే పరిశోధనలు ఉన్నత స్థాయికి చేరడానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మెహంతి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఐదుగురు విద్యార్థులు ఎన్నికయ్యారు.
దీంతో కలెక్టర్ ఆయా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివిధ స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇన్నోవేటర్స్ ఉన్నత స్థాయికి వెళ్లడానికి జిల్లా సైన్స్ అధికారి సహకరించాలని కోరారు.
Advertisement
Next Story