ఇది అరుదైన ఫోటో : సీపీ అంజనీకుమార్

by Anukaran |   ( Updated:2020-09-12 23:50:46.0  )
ఇది అరుదైన ఫోటో : సీపీ అంజనీకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ఫోటోను షేర్ చేశారు. అది చాలా అరుదైనది చెప్పుకొచ్చారు. 1956 మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలంపిక్స్ ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు చెందిన పిక్‌కు పోస్టు చేశారు.

ఆ టోర్నీలో ఇండియన్ టీం ఆస్ట్రేలియా జట్టును ఓడించి సెమీస్‌కు చేరుకుంది. అయితే, ఆ జట్టులో ఐదుగురు హైదరాబాద్ పోలీసులు ఉన్నట్లు వివరించారు. వారిలో ఎస్‌కే అజాదుద్దీన్, అహ్మద్ హుస్సేన్, నూర్ మోహ్ద్, బలరాం, మోహ్ద్ జుల్ఫీకరుద్దీన్ ఉండగా.. వీరందరికీ సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

Read Also..

గాంధీలో మరోసారి మోగిన సమ్మె సైరన్..

Advertisement

Next Story

Most Viewed