రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

by srinivas |   ( Updated:2020-03-09 08:44:58.0  )
రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
X

రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో సోమవారం చేటుచేసుకుంది. ముంగెళిపట్టు -కొటాళ రైల్వేస్టేషన్ల మధ్య ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నవారు మృతులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags: suicide, husband and wife, tirupati,on railway tracks

Advertisement

Next Story

Most Viewed