- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవా నుంచి క్రికెట్ బెట్టింగ్.. భార్యభర్తలు అరెస్టు!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో బెట్టింగ్ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, తాము ఎక్కడ దొరికిపోతామేమో అని భయంతో ముందుగానే గోవాకు వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో దంపతులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story