- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరపడండి: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్వెలువడింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్యూనివర్సిటీలో 127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్టైపిస్ట్పోస్టులు ఉన్నాయి. పీవీ వర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులున్నాయి. జయశంకర్ వర్సిటీలో 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఏప్రిల్ ఒకటో తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఏప్రిల్ రెండో వారం నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. త్వరలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్వెలువడటం నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.