- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు.. కోర్టుకు 45 మంది..
by Sridhar Babu |
X
దిశ, భద్రాచలం టౌన్ : మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఎస్ఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 45 మందిని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఎదుట హాజరు పరిచారు.
అందులో 22 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 వంతున, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 2000 వంతున.. మొత్తం రూ.2,30,000 జరిమానా విధించారు. 18 మందికి 3 రోజుల చొప్పున న్యాయమూర్తి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.
Advertisement
Next Story