- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతి హెయిర్ కట్‌పై హృతిక్ కామెంట్..
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌లో నిమగ్నమైంది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. లాక్‌డౌన్ టైమ్‌లో అమ్మతో, పెట్ డాగ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో పాటు భర్తకు హెయిర్ కట్ చేసిన వీడియోను షేర్ చేసింది. ‘ఫైనల్‌గా హెయిర్ కట్‌తో హబ్బీ హ్యాపీ.. తను హ్యాపీగా ఉన్నందుకు నేను హ్యాపీ’ అంటూ ఫోటోను కూడా షేర్ చేసింది. అంతేకాకుండా ‘నేనైతే హెయిర్ కట్ బాగానే చేశాననుకుంటున్నా.. మరి మీరేమంటారు? ఎవరైనా చేయించుకుంటారా మరి ? అని అడిగింది. దీనిపై స్పందించిన తన కోస్టార్ హృతిక్ రోషన్.. ‘ఇంతకు ముందెప్పుడూ లేనంత బాగుంది హెయిర్ కట్’ అని సమాధానమిచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రీతి.. ‘హృతిక్ నన్ను నమ్ము.. ఇది రోలర్ కోస్టర్ రైడ్ (చాలా అనుభవమున్న పని ఇది)’ అని చెప్పింది.
View this post on Instagram
A post shared by Preity G Zinta (@realpz) on Jun 10, 2020 at 10:51am PDT