- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాశి మార్చుకోనున్న గురుడు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి స్థానం మారినప్పుడు 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే.. మరి కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా గురు గ్రహం బలంగా ఉంటే.. వారు అనుకున్న జరుగుతాయి. సాధారణంగా, గురుడు బలంగా ఉన్నప్పుడు వివాహాలు, ఇల్లు కొనుగోళ్లు జరుగుతాయి. ఇది చాలా మందికి కలిసి వస్తుంది. అయితే, ఆ రాశుల వారిపై గురుడు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి
గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు మీ ఆర్థిక, ఆదాయం గురించి కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి. మీరు బాగా అభివృద్ధి చెందితే, మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. పెండింగ్ పనులన్ని పూర్తి అవుతాయి.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఒక అమ్మాయి మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గురు ప్రభావం వల్ల కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో ఐక్యత నెలకొంటుంది. విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.