Shani Dev : శతభిషా నక్షత్రంలోకి శని గ్రహం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

by Prasanna |
Shani Dev : శతభిషా నక్షత్రంలోకి  శని గ్రహం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
X

దిశ , వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చుకుంటాయి. శతభిష నక్షత్రంలోకి శనిగ్రహం ప్రవేశించడం వలన కొన్ని రాశులవారికి కలిసి రానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ నవరాత్రులు రెండు రాశులవారి జీవితాన్ని మార్చేస్తుంది.

మేష రాశి

శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశించడం వలన ఈ రాశి వారికీ అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, వీరు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అంతేకాకుండా, వ్యాపారాలు చేసే వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి

శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశించడం వలన ఈ రాశి వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా, ప్రతి రంగంలో విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే, మీ జీవిత భాగస్వామి జీవితంలో ఉన్న సమస్యలు ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed