Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) కర్కాటక రాశి ఫలితాలు

by Disha Tech |
Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) కర్కాటక రాశి  ఫలితాలు
X

కర్కాటక రాశి: ఈ రోజు నూనెతో చేసిన వంటకాలను తినకండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అలాగే మసాలా వంటకాలను మానండి. విద్యార్థులకు మంచిగా కలిసి వస్తుంది. అనుకోని అతిథి వల్ల మీరు చెయ్యాలనుకున్న పనులు అన్ని ఆగిపోతాయి. మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.

Advertisement

Next Story