11 నెలల పాటు ఈ రాశులను అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా?

by Disha Web Desk 8 |
11 నెలల పాటు ఈ రాశులను అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రంలో కేతువుకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం ఎప్పుడూ తిరోగమన దశలో సంచరిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి 2023 అక్టోబర్ 30వ తేదీ కేతువు తులా రాశిని వీడి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. 2025 మే వరకు ఇదే రాశిలో తన ప్రయాణం సాగిస్తాడు. దీంతో మూడు రాశుల వారికి 11 నెలలపాటు అదృష్టం పట్టనుందంట. కాగా, ఆ రాశి ఏదో ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం

మేష రాశి : కేతవు తిరోగమన సంచారంతో మేషరాశి వారికి కలిసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో చిక్కులన్నీ తొలిగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు, ఉద్యోగులకు కలిసి వస్తుంది.

కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి ఈ 11 నెలల పాటు అద్భుతంగా ఉండబోతుంది. కొత్త గా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఏ పని చేపట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కేతు సంచారం శుభ ప్దంగా ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడుతారు. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Next Story

Most Viewed