- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాలలో కనువిందు చేసిన ‘హార్న్ బిల్’ పక్షి
X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణా నగర్‌లో గురువారం అరుదైన పక్షి కాలనీ వాసుల కంట పడింది. పక్షిని గమనించిన స్థానికులు చూడటానికి అధిక సంఖ్యలో వచ్చారు. స్థానిక యువకుడు హరీష్ అనే యువకుడు తన సెల్ మొబైల్‌లో వీడియో తీసాడు. ఆ పక్షిని గమంచిన కొందరు చాలా అరుదుగా కనిపించే ‘అడవి రైతు’ (ఇండియన్ గ్రై హార్న్ బిల్) అనే పక్షి అని చెప్పుకుంటున్నారు.
ఎక్కువగా దక్షిణ ఉపఖండంలో కనిపిస్తుందని, ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుందని పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ పక్షి సుమారు 50 సెంటీమీటర్ల పొడవు గల ముక్కు, తోక కలిగి నలుపు, బూడిద, తెలుపు రంగులలో ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైందని తెలుస్తోంది
Advertisement
Next Story