- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాబోయే భార్యతో హార్దిక్ హోలీ వేడుకలు
by Shyam |
X
భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా హోలీ పండుగను తన కాబోయే భార్యతో సెలెబ్రేట్ చేసుకున్నాడు. హ్యాపీ హాలిడేస్ ఫ్రమ్ పాండ్యాస్ ఫ్యామిలీ అంటూ ట్విట్టర్‌లో తమ వేడుకల ఫొటోలను షేర్ చేశాడు.ఈ వేడుకల్లో పాండ్యా అన్న క్రునాల్ పాండ్యా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
వెన్నునొప్పి గాయం తర్వాత కోలుకున్న హార్థిక్ పాండ్యా ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించాడు. ఆ తర్వాత జరిగిన డీవై పాటిల్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఇక రాబోయే సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన పాండ్యా.. టీంలోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు తన ఇంట్లో హోలీ వేడుకలు జరుపుకున్నాడు.
Advertisement
Next Story