సెక్రెటేరియట్ కూల్చివేతకు మళ్లీ లైన్ క్లియర్

by Shyam |
సెక్రెటేరియట్ కూల్చివేతకు మళ్లీ లైన్ క్లియర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. భవనాల కూల్చివేతలు ఆపాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అయితే…సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు.. కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

Next Story