- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ అల్లర్లు.. గాయపడ్డ వారికి చికిత్స
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ హింసాకాండలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఆస్పత్రిలో చేర్చి చిక్సిత్స అందించాలని అధికారులకు సూచించింది. కాగా, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 18 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం ఒక్కరోజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం హస్తినలో నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణ కొనసాగుతుంది. మౌజ్ పూర్, జాఫరాబాద్, కర్నాల్ నగర్, చాంద్ బాగ్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో తూర్పు, ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేశారు. దేశ రాజధాని సరిహద్దులను కూడా పోలీసులు మూసివేయడం గమనార్హం.
Advertisement
Next Story