ఆవ భూములపై సీబీఐ విచారణ

by srinivas |
ఆవ భూములపై సీబీఐ విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఆవ భూములు కొనుగోలు చేసింది. అయితే వరదల వచ్చినప్పుడు ఈ ఆవ భూములు ముంపునకు గురవుతాయని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ భూములపై విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed