- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది : చిరంజీవి
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: అద్భుతమైన విలక్షణ నటులు, రచయిత, పాత్రికేయుడు, కొండలరావు మంగళవారం ఆకస్మికంగా మరణించిన విషయం అందిరికీ తెలిసిందే. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాజాగా ఆయన మరణ వార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొండలరావు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపాడు. తెలుగు చిత్ర పరిశ్రమతో రావి కొండలరావుది సుదీర్ఘ ప్రయాణమని, ఇండస్ట్రీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపాడు. ముఖ్యంగా చిరంజీవి నటించిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు చిత్రాల్లో కొండలరావు చాలా కీలక పాత్రలు పోషించారని చెప్పాడు. కొండలరావు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయిందని.. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసాడు చిరంజీవి.
Advertisement
Next Story