- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలదిగ్బంధంలో జనగామ.. ఇండ్లకే పరిమతమైన ప్రజలు
by Shyam |
X
దిశ, జనగామ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రంగప్ప చెరువు మత్తడి పోస్తుండటంతో జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైదాబాద్-హన్మకొండ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనగామలోని శ్రీనగర్, కుర్మవాడ, జ్యోతినగర్, జయశంకర్ నగర్, శ్రీవిల్లాస్ కాలనీ, సాయినగర్, బీరప్పగడ్డ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. అలాగే పలు ట్రాక్టర్, ఆటో, కార్ల షోరూమ్‌లోకి వర్షపు నీరు చేరింది.
Advertisement
Next Story