- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాగల 24 గంటల్లో..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాగల 24 గంటల్లో అల్పపీడనం బలపడి మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిషా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఉత్తర కోస్తాలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీంతో ఏపీలో భారీ, ఉత్తర కొస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో దక్షణ కోస్తా, రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story