- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అది వచ్చే 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీలోకి దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది.
Advertisement
Next Story