నిమ్స్‌లో కీలక ఘట్టం.. గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు

by Shyam |   ( Updated:2021-09-15 00:20:12.0  )
నిమ్స్‌లో కీలక ఘట్టం.. గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అవయవదానం ద్వారా ఓ వ్యక్తికి కీలకమైన గుండె మార్పిడి ఆపరేషన్ చేయనున్నారు. దీనికి నిమ్స్ వేదికకానుంది. మలక్ పేట యశోద ఆస్పత్రి లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి నిమ్స్‌లో హార్ట్ సమస్య తో బాధ పడుతున్న వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేయనున్నట్లు నిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మలక్ పేట యశోద నుంచి గ్రీన్ చానల్ ద్వారా నిమ్స్‌కు గుండె తరలించనున్నారు.

Advertisement

Next Story