- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మండలిలో చర్చల వివరాలివ్వండి: హైకోర్టు

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధానులకు సంబంధించిన వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణను ఈనెల 9కి హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. బిల్లులపై జనవరిలో జరిగిన మండలి చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలను సీడీలు, సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని పేర్కొంది. విశాఖలో అతిథిగృహం నిర్మాణంపై ఉన్న పిటిషన్‌ను ఈనెల 9న వింటామని స్పష్టం చేసింది.
Next Story