- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips :ఈజీగా బరువు తగ్గాలా.. ఈ చిట్కా పాటించండి
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్, తీసుకునే ఫుడ్‌ని బట్టి బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు. అయితే రోజూవారీ డైట్‌లో ఈ రసం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గ వచ్చునంట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
కలబంద ఆరోగ్యానికి ఎంతో మంచింది. శరీరానికి అవసరమైన పోషక పదర్థాలు అందించడమే కాకుండా బరువు తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువలన రోజూ కలబదం రసం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారంట. ఓ కప్పు నీటిలో టేబుల్ స్పూన్ కలబంద రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం వేసి సన్నని మంటపై వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమన్ని రోజూ ఉదయం తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Advertisement
- Tags
- health tips
Next Story