ఎక్కువ సేపు సిస్టం ముందు కూర్చుంటున్నారా.. అయితే మీ కళ్లను ఇలా రక్షించుకోండి

by samatah |
ఎక్కువ సేపు సిస్టం ముందు కూర్చుంటున్నారా..  అయితే మీ కళ్లను ఇలా రక్షించుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్స్ అనేవి పెరిగి పోయాయి. ఎవరూ చూడు ల్యాప్ టాప్ ముందు కూర్చొని గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకటి కళ్లు ఎఫెక్ట్ అవుతాయి. అంతే కాకుండా నడం నొప్పిలాంటి సమస్యలు బాధిస్తాయి.

అయితే కంప్యూటర్ వలన కళ్లు స్ట్రేన్ అయితే కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి పాటించడం వలన కళ్ల సమస్యలన్నీ తొలిగి పోతాయంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఐమసాజ్ చేయడం వలన కళ్లు స్ట్రేన్ అవ్వకుండా ఉంటాయి.

2.ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన కళ్లకు రెస్ట్ దొరుకుతుంది.

3. అలోవెరా జెల్ ను కంటి మీద అప్లై చేయడం వలన కళ్లకు రిలీవ్ దొరుకుతుంది.

Advertisement

Next Story

Most Viewed