- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయాన్నే నీరా తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్: నీరా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయం కాగానే,ఎంతో ఇష్టంగా నీరా తాగుతుంటారు.అయితే నీరా తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
నీరాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా నీరా చాలా ఉపయోగపడుతుంది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది అందువలన చాలా మంది నీరా తాగాలని చెబుతుంటారు. అంతే కాకుండా రక్త పోటు ని తగ్గించడానికి, రక్తనాళాల నుండి ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
Advertisement
Next Story