- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ముక్కుపై బ్లాక్ అండ్ వైట్ మచ్చలను ఇలా చెక్ పెట్టండి
దిశ, వెబ్‌డెస్క్: ముఖం లేదా ముక్కుపై ఏర్పడే చిన్నచిన్న బ్లాక్ అండ్ వైట్ మచ్చలతో కొంతమంది బాధపడుతుంటారు. వాటిని తొలగించే క్రమంలో ఎన్నెన్నో కెమికల్ లిక్విడ్‌లను యూజ్ చేస్తుంటారు. అయినా వాటి బారినుండి బయటపడరు. ఇక ఎన్ని యూజ్ చేసినా.. ఫలితం లేక వదిలేస్తుంటారు. అయితే అలాంటి వారు హోం రెమెడీస్‌తో మచ్చలను చెక్ పెట్టొచ్చు.
ముక్కు మీద ఏర్పడే బ్లాక్ అండ్ వైట్ హెడ్స్‌ను ఇంటిలో ఉండే కొన్ని అద్భుతమైన పదార్థాలతో తొలగించండి
వైట్ హెడ్స్:
* నిమ్మ తొక్కని వేడి నీటిలో నానబెట్టి, దాన్ని ముఖంపై గోరువెచ్చని నీటితో కప్పండి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది.
* ఇక స్ర్కబ్ ఉపయోగించిన తర్వాత ఇది త్వరగా స్ర్కబ్బింగ్ చేసి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
* దీనిని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.
బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ :
* నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి.. వాటిపై సాల్ట్ చల్లాలి.
* నల్లటి మచ్చలు, తెల్లటి మచ్చలు ఉన్న ప్రాంతాల్లో గుండ్రంగా రుద్దాలి.
* తర్వాత పత్తిని గోరువెచ్చని నీటితో తుడిచి, క్లెన్సర్‌తో ఫేస్ అండ్ ముక్కుపై ఉన్న మచ్చలను తొలగించండి.
నాసికా రంధ్రాలలో పేరుకుపోయిన మచ్చలకు ఇలా చెక్ పెట్టి ఉపశమనం పొందండి.