- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేసవిలో కర్భూజ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్‌లో సీజన్ లభించే పండ్లలో కర్భూజ ఒకటి. ఇందులో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. అందువలన ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాగా, కర్భూజను ప్రతీ ఒక్కరూ వేసవి కాలంలో తినాలి అంటారు. ఎందుకంటే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాగా కర్భూజ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సమ్మర్ వచ్చిందంటే చాలు, చాలా మంది జీర్ణక్రయ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది.అందువలన వేసవి కాలంలో కర్భూజా తినడం వలన జీర్ణక్రియ సమస్యల నుంచి బయటపడవచ్చునంట.
2. కర్బూజలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధిక మెుత్తంలో లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
3.కర్బూజ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరమనే చెప్పాలి. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
4.పుచ్చకాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇమ్యూనిటీ అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
Also Read..