- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ తాటి ముంజలు గుర్తు వస్తుంటాయి. ఇక పల్లెటూర్లలో చాలా మంది సమ్మర్‌లో తాటి ముంజలను తీసుకొస్తూ ఉంటారు. పట్టణాల్లో సైతం రోడ్లకు ఇరువైపుల తాటి ముంజలు అమ్ముతారు.
ఇక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తాటి ముంజలను తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. కానీ కొందరు తాటి మంజల విషయంలో వెనుకడుగు వేస్తారు. డయాబెటీస్ ఉన్నవారు తాటి ముంజలు తినొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్.
తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా,క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల కాల్షియం, ఫైటో న్యూట్రియెంట్స్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.అందువలన వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. తాటి ముంజలను సమ్మర్‌లో తినడం వలన డీ హైడ్రేషన్ సమస్యల నుంచి బయట పడవచ్చునంట. వికారం , వాంతులు లాంటటి లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలుగుతందంట. అంతే కాకుండా డయాబెటీస్ రోగులకు కూడా ఇది మంచి చేస్తుందంట.
Read more: