- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకు ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం గొప్ప వరం. అయితే కొంత మంది ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోకుండా, అనారోగ్య సమస్యల భారిన పడుతుంటారు. అయితే రోజు డైట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చంట. మరీ ముఖ్యంగా రోజుకు ఒకపండు తినడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుందంట.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఉదర సంబంధిత సమస్యలు వుండవు. అలానే జీర్ణం బాగా అవుతుంది. వీటితో పాటుగా కాన్స్టిపేషన్, పైల్స్ వంటి సమస్యలు కూడా రావు. పండ్లు తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చు. రోజుకి ఒక పండు తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది పండ్ల లో విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం కూడా ఉంటుంది రోజుకి ఒక పండు తీసుకుంటే విటమిన్ లోపం ఉండదు. అందువలన రోజుకు ఒక పండు తినడం వలన ఆరోగ్యం బాగుంటుందంట.