- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం రావడానికి కారణమేంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది సినిమా కథల్లో చూసే ఉంటారు చంకలో ఉల్లిపాయను పెట్టుకోవడం వల్ల జ్వరం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అసలు ఎందుకిలా జరుగుతుందనే విషయం కొంత మందిలో డౌట్‌గానే మిగిలిపోతుంది. దీనిలో నిజమెంత దీనికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లిపాయను నిలువుగా కోసి దాన్ని చంకలో పెట్టుకోవడం వల్ల అక్కడ మృదువుగా ఉండే పొర ఉల్లిరసాన్ని గ్రహించి శరీరం వేడెక్కుతోంది. దీనికి కారణం ఉల్లిపాయలో ఉండే సుఫాక్సిడ్, ఐసోలైన్, ఎలిసిన్‌లు ఉండటం వల్ల అలా జరుగుతుంది. దీంతో శరీర సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు బాడీ గురవడంతో జ్వరం వస్తుంది. ఇలా వచ్చిన జ్వరం తొందరగానే తగ్గిపోతుంది ఆరోగ్యానికి ఎక్కువగా హాని చేయదు. అయితే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఉల్లిపాయను చంకలో పెట్టుకోవడం వల్ల చాలా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ట్రై చేయాలని చూసే వారు ఒకసారి ఆలోచించడం మంచిది.
- Tags
- onion