- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ జిల్లాలో ఉప వైద్యాధికారుల నియామకం
by Shyam |
X
నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని బైంసా నిర్మల్ డివిజన్లలో కొంతకాలంగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్ ముషారఫ్ అలీ ఆదేశం మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు ఈ రెండు పోస్టులను భర్తీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. భైంసా డివిజన్ ఉప వైద్య అధికారిగా నర్సాపూర్.జి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆశిష్‌రెడ్డిని నియమించారు. అలాగే నిర్మల్ డివిజన్ ఉప వైద్య అధికారిగా సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె అవినాష్ కుమార్ నియమితులయ్యారు. అలాగే ఖాళీగా ఉన్న జిల్లా టీకాల అధికారి బాధ్యతలను కొత్తగా నియమితులైన నిర్మల్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ అవినాష్ కుమార్‌కే అప్పగించారు.
Advertisement
Next Story