ఏపీలో హెల్త్ బులెటెన్ విడుదల

by srinivas |
Elections
X

కరోనాపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. విదేశాల నుంచి ఇప్పటి వరకు 13,301 ఏపీకి వచ్చారు. అందులో 11,206 మంది హోం క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. 2222 మందికి హోమ్‌ ఐసోలేషన్‌ పూర్తికాగా, మరో 11026 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 178 శాంపిళ్లను పరీక్షించగా 150 శాంపిళ్లు నెగిటివ్‌ వచ్చాయి. మరో 22 శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed