- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా
by Shamantha N |
దిశ, వెబ్‌డెస్క్ : ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ కరోనా నియంత్రణ చర్యలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ముందుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు.
Tags: Journalists, Corona, Tamilnadu, Maharashtra, Haryana, Insurance
Advertisement
Next Story