సంగీత ప్రపంచాన్ని పాలించిన బాలు: హరిహరన్

by Shyam |
సంగీత ప్రపంచాన్ని పాలించిన బాలు: హరిహరన్
X

దిశ, వెబ్ డెస్క్:
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచాన్ని పరిపాలించారు అన్నారు గాయకుడు హరిహరన్. తను నాకు అన్నయ్య లాంటి వారని తెలిపిన ఆయన.. తను ఎప్పటికీ ఒక స్పూర్తి అని చెప్పారు. బాలు గారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం అత్యంత దురదృష్టకరం అని.. అత్యంత వినయపూర్వకామైన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. మిస్ యూ సార్.. లవ్ యూ అంటూ వీడ్కోలు పలికారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

https://twitter.com/SingerHariharan/status/1309439389467115520?s=19

Advertisement

Next Story